Local Elections : కొనసాగుతున్న పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం, స్థా నిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పై చర్చ
Local Elections : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ రాజకీ య వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ వ్యవహా రాల ఇన్చార్జి మీనాక్ష్మినటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమా వేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీ ఫ్ మహేశ్ కుమారౌడ్, మంత్రులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఏడు అంశాలు ఎజెండాగా ఈ భేటీ కొనసా గుతోంది. స్థానిక సంస్థల ఎ న్నికలు, బీసీ రిజర్వేషన్లపై ప్రధా నంగా చర్చ కొనసాగుతోంది. ...