SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా పోలీసు కార్యాల యంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం

--రేపటి రక్తదాన కార్యక్రమానికి యువత,జిల్లా ప్రజలు అధిక సం ఖ్యలో పాల్గొనాలన్న జీల్లా ఎస్పి శర త్ చంద్ర పవార్ SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: ఈ నెల అ క్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వ హించే పోలీస్ అమరవీరుల సంస్మ రణ వారోత్సవాలలో బాగంగా గు రువారం అమరవీరుల త్యాగాల ను, స్మరిస్తూ జిల్లా పోలీస్ కార్యా లయంలో జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ...