–కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్య దర్శి పాలడుగు నాగార్జున
Paladugu Nagarjuna: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనా లోచితoగా తీసుకున్న నిర్ణయం సాంఘిక సంక్షేమ గురుకుల జూని యర్ కళాశాలలను రాష్ట్రవ్యా ప్తం గా 12 కళాశాలలను మూసి వే యాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెన క్కి తీసుకోవాలని కులవివక్ష వ్య తిరేక పోరాట సంఘం (కే వి పి ఎస్) జిల్లాప్రధాన కార్యదర్శి పాల డుగు నాగార్జున ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభు త్వం గురుకుల జూనియర్ కళాశా లలో విద్యార్థులు లేరని సాకుతో జూనియర్ కళాశాల మూసివేయ డం హేయమైన చర్య అని అన్నా రు.
ప్రభుత్వం అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం వల్లనే గురుకుల జూనియ ర్ కళాశాలలో విద్యార్థులు చేరలేక పోతున్నారని అన్నారు. కళాశాల లో అడ్మిషన్లు విద్యా సంవత్సరం ప్రారంభంలో నే తక్షణ ప్రవేశాల విధానం అమలు చేయడం లేదని అన్నారు.దీని వలన ప్రైవేట్ కాలే జీలకు విద్యార్థులను దోచుకునేం దుకు అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. విద్యార్థులు లేరనే సాకు అసంబడ్డమైన్నాడని అన్నారు. బహిరంగ విచారణ కు సిద్దామా అన్నారు. అడ్మిషన్లు జాప్యం చేయడం వలన గురుకుల జూని యర్ కళాశాలలోఅడ్మిషన్ విద్యా ర్థులు పొందలేకపోతున్నారని అన్నారు. గురుకులల్లో జూనియర్ కళాశాలను మూసి వేయడం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరమ య్యే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్ర భుత్వం తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా 12 జూనియర్ కళాశాల మూసివే త నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లని ప్రభుత్వాన్ని కోరారు. లేనియె డల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.