Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Paritala Ravi: పరిటాల రవి హత్యకేసులో నిందితులు విడుదల

ప్రజా దీవెన, కడప: రాష్ట్రంలో అప్పట్లో సంచలనం సృష్టించిన పరి టాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు నుంచి నిందితులు విడుదలయ్యారు. పరిటాల రవి కేసులో నారాయణ రెడ్డి(ఏ3), రేఖమయ్య(ఏ4), బజన రంగ నాయకులు(ఏ5), వడ్డే కొండ(ఏ6), ఓబిరెడ్డి(ఏ8)లకు హైకోర్టు షరతు లతో కూడిన బెయిల్‌ ఇవ్వడంతో వారిని విడుదల చేశారు.