Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pawan Kalyan: తిరుమలలో పవన్ కూతురు డిక్లరేషన్

Pawan Kalyan: ప్రజా దీవెన తిరుమల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమార్తె పలీనా అంజని కొణి దెల తిరుమల శ్రీవారి దర్శ నానికి డిక్లరేషన్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై (Declaration documents) సంతకాలు చేశారు. పలీనా అం జ ని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.