SP Sharath Chandra Pawar : సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్ చేయాలి
--ప్రజల్లో రోడ్డు భద్రత నిబంధనల పై అవగాహన కల్పించాలి --వినాయక చవితి, ఈద్ మిలాద్ ఉన్ నబీ ని శాంతి యుత వాతావరణంలో జరుపుకోవాలి --జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ --ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని ఆదేశం --ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు పతకాల అందజేత SP Sharath Chandra Pawar : ప్రజాదీవెన నల్గొండ : పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ...