Minister Komatireddy Venkat Reddy: ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుoది
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: క్రిస్మస్ పర్వ దినం పురస్కరించుకుని నల్లగొండ పట్ట ణం లోని క్లాక్ టవర్ సెంటర్లోనీ పురాతన సేయింటినరీ బాప్టిస్ట్ చ ర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో రా ష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంక ట్ రె డ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న మంత్రి ప్రజలం తా సుభిక్షంగా ఉండా ల ని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా...