SP Narasimha : వ్యక్తిగత క్రమశిక్షణతో మంచిఆలో చనలకు పునాదివెయ్యాలి
--ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ని రంతరం సాధన చేయాలి --విజయం సాధించిన వారిని స్పూ ర్తిగా తీసుకోవాలి --తల్లిదండ్రులకు ఆసరాగా ఉండా లి, మంచి స్థాయికి ఎదగాలి --శారీరకంగా, మానసికంగా దృఢం గా ఉండాలి --సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ SP Narasimha : ప్రజాదీవెన, సూర్యాపేట: సూర్యాపే ట రూరల్ పరిధి బాలెంల గ్రామ శి వారులోని తెలంగాణ గురుకుల సో షల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల నందు పోలీసు ప్రజాభరోసా కార్య క్రమంలో భాగంగా సైబర్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమం...