PM Narendra Modi : ప్రధాని మోదీ కీలకవ్యాఖ్య, యుద్ధ మేఘాలు అలుముకున్నా భారతీ యులకు ‘కవచం’లా కేంద్ర ప్రభు త్వం
PM Narendra Modi : ప్రజా దీవెన, హైదరాబాద్: సికింద్రా బాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా ప్రధాని న రేంద్ర మోదీ దేశ భవిష్యత్తుపై ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరిం చారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు (Supply Chain) అస్తవ్య స్తమైనా, యుద్ధ మేఘాలు చము రు ధరలను ఉడికించినా భారతీ యులపై ఆ భారం పడకుండా ప్ర భుత్వం ఒక 'కవచం'లా నిలిచింద ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉ ద్ఘాటించారు. ఈ ప్రసంగంలో అంద రినీ ఆశ్చర్యపరిచిన, ఆలోచింప జేసిన అంశంగా బంగారంపై...