Munaasu Venkat : ప్రకృతితో మమేకమై జీవనతాత్వి కతను ఆవిష్కరించగల కవి మునా సు వెంకట్
--ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న Munaasu Venkat : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రకృతితో మమేకమై జీవనతాత్వికతను తన కవిత్వంలో నేర్పుగా ఆవిష్కరించగ ల కవి మునాసు వెంకట్ అని ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కితా బునిచ్చారు. సృజన సాహితీ ఆ ధ్వ ర్యంలో ఆదివారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానిక క్యాంప్ కార్యాలయంలో నల్లగొండ కు చెందిన ప్రముఖ కవి మునాసు వెంకట్ రచించిన దాపు కవితా సం పుటిని విజయ డెయిరీ చైర్మన్ గు త్తా...