Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pooja Hegde: రజనీకాంత్‌ తో జతకట్టేందుకు పూజా ఫిక్స్

Pooja Hegde: ప్రజా దీవెన, హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూ పొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూ లీ’. నాగార్జున, శ్రుతిహాసన్‌, సత్య రాజ్‌, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రధారులు. ఆ సినిమాలో పూజా హెగ్డే నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు ఈ చి త్రంలో పూజా ఫిక్స్‌ అయ్యారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ విష యాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలిపింది.దీనికి సంబంధించి ఓ ప్రీ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసి ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టాలం టూ పోస్ట్‌ పెట్టింది.

తాజాగా ఆ ప్రీ లునిక్‌ పోస్టర్‌ పూజా హెగ్డేదేనంటూ ఖరారు చేశారు. ఇందులో పూజా ఇందులో కీలక పాత్రలో నటించను న్నారా, ప్రత్యేక గీతంలో కనిపించ నున్నారా అనేది తెలియాల్సి ఉం ది. అనిరుధ్‌ ఈ సినిమాకు ‘జైల ర్‌’లోని ‘కావాలయ్యా’ పాట తర హాలో ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. బంగారం స్మగ్లింగ్‌ అంశంతో ముడిపడి ఉన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో రజనీ పవ ర్‌ఫుల్‌ రోల్‌లో కనిపిస్తారు. ఆమిర్‌ ఖాన్‌, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్‌ తదితరులు కీలక పాత్రలు ఆగస్టులో రిలీజ్‌ చేసే అవకాశం ఉందని సినిమా వర్గాలు అంటున్నాయి.