–భారీ వరద ప్రవాహానికి తోడు బోట్లు ఢీకొట్టడంతో ధ్వంసం
–121 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద వరద
Prakasam Barrage Gates: ప్రజా దీవెన విజయవాడ: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు (Prakasam Barrage Gates) విరిగి పడ్డాయి. భారీ వరద (floods) ప్రవా హానికి తోడు బోట్లు ఢీకొట్టడంతో ధ్వంసంమయ్యాయి. 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద వరద గా నిపుణులు చెబుతున్నారు. 1903 లో ,2009 లో పది లక్షల క్యుసెక్స్ దాటగా, ఇప్పుడు ఏకంగా 11 లక్ష ల క్యుసెక్కులు దాటేసింది. ఇంకో 30,40 వేల క్యూసెక్కుల వరస అదనంగా వస్తే ప్రకాశం బ్యారేజ్ పై ((Prakasam Barrage ) నుంచి వరద వెళుతుందని సమా చారo.