District Collector Ila Tripathi : ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎ న్నికల పర్యవేక్షణ

-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: స్థానిక సం స్థల ఎన్నికలను మండల ప్రత్యేక అ ధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజా వాణి కార్య క్రమంలో భాగంగా సోమవారం ఆ మె కలెక్టర్ కార్యాలయంలోని సమా వేశం మందిరంలో ప్రజావాణి కార్య క్రమంలో ( 70) మంది నుండి ఫి ర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనంత రం జిల్లా అధికారులతో వివిధ...