District Collector Badugu Chandrasekhar : ఒకే ప్రాంగణంలో సమగ్ర విద్యాస దుపాయాల కల్పనే ప్రభుత్వ ల క్ష్యం
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ District Collector Badugu Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నాణ్యమై న విద్యను అందించాలనే లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పా ఠశాలలను చేపట్టిందని జిల్లా కలె క్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారo నిడుమనూరు మం డ లం లోని ఊట్కూరు గ్రామం వద్ద నాగార్జునసాగర్ శాసన సభ్యులు జయ వీర్ రెడ్డితో కలిసి యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం...