MLA Mandula Samel : ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం
--పేద ప్రజల సొంతింటి కల నెరవే ర్చే దిశగా ఇందిరమ్మ ఇండ్లు --తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ MLA Mandula Samel : ప్రజా దీవెన, తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయం కలను నెరవేర్చ డమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని వెలుగు పెళ్లి గ్రా మంలో 15వ ఆర్థిక సంఘం నుండి విడుదలైన రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రంకు భూమి పూజచేశారు. అనంతరం...