District Collector Badugu Chandrashekhar : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విధిగా గుణాత్మక విద్య
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ District Collector Badugu Chandrashekhar : ప్రజా దీవెన, అడవిదేవులపల్లి: ప్ర భుత్వ పాఠశాలల ద్వారా విద్యా ర్థులకు గుణాత్మక విద్యను అందిం చాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ అన్నారు. గురువారం అయన న ల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మం డల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలను ఆకస్మికంగా తని ఖీ చేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథ కాన్ని పరిశీలించారు. మెనూ ప్రకా రం భోజనం పెడుతున్నది, లేనిది...