Chief Minister A. Revanth Reddy : విద్యా బోధ‌న‌లో నాణ్య‌త ప్ర‌మా ణాలు మరింతగా పెంచాలి

--విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫే షియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి --ఒకే విభాగం ప‌రిధిలోకి విద్యా శా ఖ ప‌రిధిలోని నిర్మాణాలు --గ్రీన్ ఛాన‌ల్‌లో మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపు --ప్ర‌తి విద్యా సంస్థ‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం --విద్యా శాఖ స‌మీక్ష‌లో ము ఖ్య‌ మంత్రి ఎ.రేవంత్ రెడ్డి Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్: ప్రభుత్వ పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌ యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యాసంస్థ‌లో నూ మెరుగైన బోధ‌న సాగాల‌ని వి ద్యా బోధ‌న‌లో నాణ్య‌త...