Rachakonda CP Sudheer Babu : రాచకొండ సీపీ సుధీర్ బాబు హెచ్చ రిక, మైనర్లకు మద్యం అమ్మితేకఠిన చర్యలు
-- ఇన్సిడెంట్ ఫ్రీ ఇయర్ గా మంచి వాతావరణంలో వేడుకలు --న్యూఇయర్ వేడుకల్లో ఔట్ డోర్ ఈవెంట్లలో డీజేకు అనుమతి లేదు Rachakonda CP Sudheer Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రా చకొండ పరిధిలో ఎటువంటి అవాం చనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గు రించి బుధవారం రాచకొండ కమిష నర్ సుధీర్ బాబు రాచకొండ పరిధి లోని పబ్ లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్ లు, వైన్ షాపులు, ఈ వెంట్...