Nalgonda District Collector Ila Tripathi : ముసాయిదా ఓటరు జాబితాపై అ భ్యంతరాలుoటే అప్పీల్ చేయండి
--600 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు --సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబిత --రాజకీయ పార్టీల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి Nalgonda District Collector Ila Tripathi : ప్రజాదీవెన, నల్లగొండ: గ్రామపంచా యతీ ఎన్నికల దృష్ట్యా రూపొందిం చి ప్రచురించిన ముసాయిదా ఓ ట రు జాబితా, ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30 లోగా తెలియజే యాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నీ రాజకీయ పక్షాల ప్రతినిధుల తో కోరారు. శుక్రవారం...