Rajaiah Rural Development : పల్లెకు ప్రజోపయోగకరం, రాజయ్య రాజలాంఛనం
--అప్పుడెప్పుడో సర్పంచ్, ఇప్పటికీ మాజీ సర్పంచ్ సేవా నిరతి Rajaiah Rural Development : ప్రజా దీవెన, సంగారెడ్డి : అది సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండ లం మాందాపురం. ఆ గ్రామానికిఅప్పుడెప్పుడో ఆయన్ని గ్రామస్తు లు సర్పంచ్ గా ఎన్ను కున్నారు. అ ప్పటి కృతజ్ఞత కోసమో, నిలువెల్లా గూడుకట్టుకున్న సేవా నిరతి వల్లనో ఏమో కానీ నేటికీ ఆయన తనకు తోచిన మేరకు గ్రామానికి సేవ చే స్తూనే ఉన్నారు. గ్రామస్తులకు చేదో డు వాదోడుగా ఉంటున్నారు. తన వద్దకు వచ్చిన...