Rajanna Rajyam : మునుగోడులో రాజన్న రాజ్యాం గం !

--మద్యంపాలసీకి వ్యతిరేకంగా సొం తపాలసీ అమలుకు నిర్ణయం --రాజగోపాల్ రెడ్డి తీరు ప్రభుత్వా న్ని ఇరుకునపెడుతోన్న వైనం --నియోజకవర్గంలో విచ్చలవిడికి మద్యాన్ని నిలువరించే ప్రయత్నం --ఏడాదిన్నరగా ఓవైపు బెల్ట్ షాప్ ల నియంత్రణ చర్యలు విజయవంతం --తాజాగా మద్యం పాలసీనే మా ర్చేందుకు కఠినతర నిర్ణయం --ఎమ్మెల్యే సంచలన నిర్ణయంతో రాష్ట్రoలో విస్తృత చర్చనీయాంశం --మునుగోడురాజన్న సొంతమద్యం పాలసీపై సర్వత్రా ఉత్కంఠ భరితం Rajanna Rajyam : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర వ్యా ప్తంగా మద్యం దుకాణాల వేలంకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన...