Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 12:01 pm Posted by : praja deveena

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్ అండ్ బి ఈఎన్సీ మోహన్ నాయక్

Minister Komatireddy Venkat Reddy :

ప్రజా దీవెన, హైదరాబాద్: నూత నంగా ఆర్ అండ్ బి ఈఎన్సిగా ని యామకమైన జె.మోహన్ నాయక్ సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. త నపై నమ్మకంతో ఈఎన్సి బాధ్య త లు అప్పగించిన మంత్రికి మోహన్ నాయక్ ఈ సందర్భంగా ధన్య వా దాలు తెలియజేశారు.అదే సమ యంలో ఎస్.ఈ ల నుండి ఇంచార్జి సి.ఈ లుగా నూతనంగా నియామ కమైన A.కిషన్ రావు,B. లక్ష్మణ్,B. వేంక టేశ్వర రావు,M. శ్రీనివాస్ రెడ్డి మం త్రిని కలిసి కృతజ్ఞతలు తెలి పారు.

ఇతరేతర ప్రభుత్వ శాఖల్లో లేని వి ధంగా రోడ్లు భవనాలు శాఖలో ము ఖ్యమంత్రిని ఒప్పించి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పదోన్నతులు పూర్తి చేసుకున్నామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజల మ న్ననలు పొందేలా ఆర్ అండ్ బి ఇం జనీర్లు పని చేయాలని సూచించా రు. ఆర్ అండ్ బి శాఖ బలోపేతం పై ప్ర త్యేక దృష్టి సారించాలని నూ తనంగా నియామకమైన ఈఎన్సీ, సి.ఈలతో మంత్రి అన్నారు.