Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్ అండ్ బి ఈఎన్సీ మోహన్ నాయక్

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నూత నంగా ఆర్ అండ్ బి ఈఎన్సిగా ని యామకమైన జె.మోహన్ నాయక్ సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. త నపై నమ్మకంతో ఈఎన్సి బాధ్య త లు అప్పగించిన మంత్రికి మోహన్ నాయక్ ఈ సందర్భంగా ధన్య వా దాలు తెలియజేశారు.అదే సమ యంలో ఎస్.ఈ ల నుండి ఇంచార్జి సి.ఈ లుగా నూతనంగా...