RBI Good News : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు, రెపోరేటు 5.5శాతం య థాతథంతో వడ్డీరేట్లపై కీలక నిర్ణ యం

RBI Good News : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలోని పేద, సామాన్య ప్రజలకు మరోసారి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. వడ్డీ రేట్లపై కీ లక నిర్ణయం తీసుకోవడం ద్వారా రెపో రేటు యథాతథంగా ఉంచు తూ ప్రజలకు గుడ్ న్యూస్ అందిం చింది. దీంతో ఇకపై కూడా రెపో రే టు 5.5 శాతం యథాతథం ఉండ నుంది. ఇదిలా ఉండగా ఆర్బీఐ రేపో రేటు లను స్థిరంగా ఉంచండం ఇది రెండో సారి కావడం గమనార్హం....