Sarpanch Kunchala Srinivas : అన్నారం గ్రామ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి 

--అన్నారం ఎక్స్ రోడ్ పనులను ప్రా రంభింభం --అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి Sarpanch Kunchala Srinivas : ప్రజా దీవెన,తుంగతుర్తి: తనపై న మ్మకంతో తనను గెలిపించిన అ న్నారం గ్రామ ప్రజల నమ్మకాన్ని వ మ్ము చేయనని గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అ న్నారం గ్రామ నూతన సర్పంచిగా ఎ న్నికైన కుంచాల శ్రీనివాస్ రెడ్డి అ న్నారు .అన్నారం గ్రామం నుండి తుంగతుర్తి మద్దిరాల నేషనల్ హై వే వరకు వెళ్లే లింకు రోడ్డు మరమ్మ...