Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: భారత క్రికెట్ జెర్సీని బ‌హుకరించిన సిరాజ్

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy)
టీమిండియా క్రికెటర్ మహ మ్మద్ సిరాజ్ (Mohammad siraj)కలిసారు. టీ20 ప్రపం చ కప్ సాధించిన సందర్భంగా సిరా జ్‌ను ముఖ్యమంత్రి అభినందించా రు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ సందర్భంగా టీమిం డియా జెర్సీని రేవంత్ రెడ్డికి (revanth Reddy)బహూ కరించారు. ఈ కార్యక్రమంలో మం త్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నా రు.