Minister Ponguleti Srinivasa Reddy : జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

--హైదరాబాద్ ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: జర్నలి స్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉం దని రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అ న్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూ తన కమిటీ రూపొందించిన ప్రెస్ క్ల బ్ జర్నల్ ను మంత్రి సచివాల యం లో శనివారం ఆవిష్కరించారు. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ప్రతినెల ప్రె...