Karla Rajesh Incident : కర్లరాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండివైఖరి విడనాడాలి
--మరియమ్మ లాకప్ డెత్ ఘటన లో పదిరోజుల్లో కేసీఆర్ న్యాయం చేశారు --కర్లరాజేష్ విషయంలో 95 రోజు లైనా రేవంత్ న్యాయం చేయలేదు -- నిందితున్ని కాపాడుతోన్న ఉత్త మ్ ని మంత్రిగా బర్తరఫ్ చేయాలి --తెలంగాణ 2 రాజ్యసభ సీట్లలో సీఎం మాదిగలకు ఒకటివ్వాలి --ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ Karla Rajesh Incident : ప్రజా దీవెన, హైదరాబాద్:కర్ల రాజే ష్ లాకప్ డెత్ విషయంలో రేవంత్ రెడ్డి మౌనం విడనాడాలని ఇల్లీగల్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి...