Minister Ponguleti: రెవెన్యూ మంత్రి పొంగులేటి కీలక ఆదేశం, మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తక్షణమే అప్రమత్తం చే యండి 

Minister Ponguleti : ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో వర్షాల కారణంగా ఇప్ప టి వరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి న ష్టం జరగలేదని, మూసి ప్రాజెక్టు గే ట్లు ఎత్తిన కారణంగా జిల్లాలోని కే తేపల్లి, శాలిగౌరారం మండలాల్లోని ప్రభావిత గ్రామాల ప్రజలను అప్ర మత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియ జేశారు.భారీ వర్షాలపై రాష్ట్ర రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొం...