Revenue Minister Ponguleti : రెవెన్యూ మంత్రి పొంగులేటి కీలక ప్రకటన, కార్పొరేట్ స్థాయిలో ఇంటి గ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు 

Revenue Minister Ponguleti : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల‌కు వ‌ చ్చే ప్రజ‌ల‌కు అత్యుత్తమ సేవ‌లు అందించ‌డానికి స్టాంప్ప్, రిజిస్ట్రేష‌ న్ల శాఖ‌లో విప్లవాత్మక‌మైన సంస్క ర‌ణ‌లు చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధా ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ సంస్క‌ర‌ణ‌ల వ‌ ల్ల ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే ప‌లు మెరుగైన‌ సేవ‌లు అందుతున్నాయ‌ని, భ‌వి ష్య‌త్తులో అత్యుత్త‌మ‌ సేవ‌లు అం దించ‌డానికి వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగు ణంగా...