Road Accident : ప్రజా దీవెన, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటు ప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఘో ర రోడ్డు ప్రమాదం చోటు చేసు కుంది. చౌటుప్పల్ లోని వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద భార్యాభర్తలు ఇద్ద రూ బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తున్న సం దర్భంలో జరిగిన ఈ రోడ్డు ప్రమా దంలో భార్య నందిని అక్కడికక్కడే మృతి చెందింది.
రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్ ను లారీ ఢీ కొట్టడం తో కిందపడిన గృహిణినందిని(37) పై నుండి లారీ టైర్ వెళ్లడంతో అ క్కడికక్కడే ప్రాణాలు వదిలింది. చౌటుప్పల్ మండలం కొయ్యల గూ డెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు వెల్లడిస్తూ ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.