Sai Eshwarachari : సాయి ఈశ్వరాచారి మృతికి కాంగ్రె స్, బిజెపి పార్టీలేకారణం

--ఇది ముమ్మాటికీ కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల హత్యనే --రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే ఈ హ త్యకు బాధ్యత వహించాలి -- సాయి ఈశ్వర్ మృతి పై పార్ల మెంట్ లో చర్చ జరగాలి --బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్ల మెంటు సమావేశాల్లోనే ఆమోదిం చాలి -- బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్ర ధా న కార్యదర్శి నేలపట్ల సత్యనారా యణ Sai Eshwarachari : ప్రజా దీవెన, నల్లగొండటౌన్: స్థానిక సంస్థలలో BC లకు 42% రిజర్వే ష న్లు...