Deputy CM Bhatti Vikramarka Mallu : సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక

--ప్రపంచానికి మేడారం జాతరను పరిచయం చేస్తాం --జాతర కోసం రూ. 251 కోట్లు వెచ్చిస్తున్నాం --ఈ నెల 15 కల్లా జాతరపనులు పూర్తి చేస్తాం --మేడారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు Deputy CM Bhatti Vikramarka Mallu : ప్రజా దీవెన, మేడారం: సమ్మక్క సా రలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఈ వేడు క తెలంగాణ గుండె చప్పుడు ఆత్మ గౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క మల్లు అన్నారు. స మ్మక్క...