Chairman Bhavesh Mishra : శాండ్ బజార్ తో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
--రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విసి భవేష్ మిశ్రా Chairman Bhavesh Mishra : ప్రజాదీవెన నల్గొండ : అందరికీ అందుబాటు ధరలో ఉంచేందుకుగాను మిర్యాలగూడ పట్టణంలో శాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విసి, ఎండి భవేష్ మిశ్రా అన్నారు. గురువారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి ఎక్స్ రోడ్ వద్ద మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శాండ్ బజార్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి ప్రారంభించారు....