Sardar 150 Unit March : ప్రజల్లో జాతీయసమైక్యత, దేశ భక్తి ని పెంపుకు సర్దార్ 150 యూనిట్ మార్చ్ నిర్వహణ 

--రాజ్యసభ సభసభ్యులు కేసరి దే వ్ సిన్హ జ్వాల Sardar 150 Unit March : ప్రజా దీవెన, నల్లగొండ: సర్దార్ వల్ల భాయ్ పటేల్ 150 వ జ యంతి ని పురస్కరించుకొని ప్రజలలో జాతీ య సమైక్యతను దేశభ క్తిని పెం పొందించేందుకుగాను, కేంద్ర యువ జన వ్యవహారాలు, క్రీడల మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్, ఎన్ఎస్ఎస్ సహ కారంతో "సర్దార్ @150 యూనిట్ మార్చ్" ను ని ర్వ హించనున్నట్లు ఎంపీ రాజ్యసభ స భసభ్యులు కేసరి దేవ్...