Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sardar Sarvai Papanna Jayanti : నల్లగొండ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Sardar Sarvai Papanna Jayanti : ప్రజా దీవెన, నల్లగొండ: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతిని సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం 11వ వార్డు కతాల గూడెంలో మొట్టమొదట తెలంగాణ యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న375వ జయంతి, విగ్రహావిష్కరణ మొదటి వార్షికోత్స వం సందర్భంగా పాపన్న గౌడ్ యూ త్ అధ్యక్షులు పాలకూరి సంతోష్ గౌడ్ అధ్యక్షతన కేక్ కటింగ్ చేసి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయ కులు తండు సైదులు గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకులు మాధగోని శ్రీని వాస్ గౌడ్, సిపిఎం జిల్లా నాయకు లు దండెంపల్లి సత్తయ్య గౌడ్ లు మాట్లాడుతూ కాకతీయల పాలన అంతమై 300 ఏండ్ల తర్వాత క్రి:శ 1650 నుంచి 1709 వరకు పాప న్న ప్రస్తావం కొనసాగిందని , క్రి:శ 16 50 ఆగస్టు 18న ఉమ్మడి వ రం గల్ జిల్లా ప్రస్తుతం జనగాం జిల్లా రామనాథపాల్లి మండలం ఖిలాష్ పురం లో గౌడ కుటుంబంలో జన్మిం చాడు. బతుకుతెరువు కోసం పాప న్న పశువులుగాస్తు తన తల్లిదండ్రు లు సర్వమ్మ ధర్మన్న కోరిక మేరకు కల్లుగిస్తూ వృత్తిని చేపట్టాడన్నారు.

 

మొగలు చక్రవర్తుల పాలనలో రా జ్యాధికారం కోసం కులం హత్యలు అంతరగత కుమ్ములాటలు కొనసా గుతున్న తరుణంలో గ్రామ అధికా రులుగా ఉన్న పౌజుదారులు అధి కారులు ప్రజలను ఎన్నో విధాలుగా ప్రజలు పీడించేవారు. ఈ ప్రాంతం లో అణగారిన వర్గాల జీవనం దు ర్భంగా మారింది పన్నులు వ్యక్తి వి ధానంతో శ్రమదోపిడి నిరంతరం సా గిస్తూ వచ్చింది. ఈ పరిణామాలుని పాపన్న పై ప్రభావం చూపాయి.తన కుటుంబ జీవనం విధానం ఆనాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితు లు పాపన్న రాజ్యం వైపు నెట్టివేశా యని, తన సవాసగాళ్లు చాకలి స ర్వనా మంగలి మాసన్న కుమ్మరి గో విందు జక్కుల పెరుమాళ్ళు దూ దేకుల పీరు కొత్తవల మీరు సాహెబ్ వంటి ప్రధాన అనుచరులతో సమా వేశంలో ఏర్పాటు చేసి సమరానికి పూనుకున్నాడన్నారని గుర్తు చేశా రు.

 

తనతల్లి దాచిన సొమ్ముతో ఆయు ధాలను సమకూర్చుకున్నాడని, ధ నవంతుడు దగ్గర ఉన్న ధనాన్ని కొ ల్లగొట్టి పేదలకు పంచాడన్నారు. 1675 ప్రాంతంలో కరీంనగర్ జిల్లా సర్వాయి పేటలో 1698లో ప్రాం తంలో తాటికొండలు 1700 నుండి 1705 వరకు ఆ ప్రాంతంలో ఖిలాష్ పురం కోటను నిర్మించి పాలన సా గించాడని తెలిపారు. తాటికొండ నుంచి ప్రారంభమైన పాపన్న ప్ర స్థానం ఆనాటి నల్లగొండ బోనగిరి స ర్కార్ నేడు జనగాం జిల్లా ఖిలాస పురంలో నిర్మించి కోటను కేంద్రంగా చేసుకొని తెలంగాణ అంతా విస్తరిం చిందని, క్రి:శ 1708లో వరంగల్ కో టను భువనగిరి కోటలను ఆక్రమిం చాడని, క్రీస్తు 1709 ఆరంభంలో గోల్కొండ కోటను జయించాడన్నా రు.

సుమారు 30 సంవత్సరాలు పాల న చేశాడు. ప్రజలందరి చేత సర్దార్ అనిపించుకున్నాడు పాపన్న నిర్మిం చుకున్న కోటాలో సర్వాయిపేట తా టికొండ ఖిలాష్ పురం ఆక్రమించిన కోటలను వరంగల్ కోట బోనగిరి కో ట లాంటివి నేటికీ సజీవ సాక్షిగా మ న కండ్ల ముందు కనిపిస్తున్నాయ న్నారు. పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య ల పరిష్కారానికి బహుజన రాజ్యా ధికారం కోసం కలిసి పని చేయాల ని పిలుపునిచ్చారు.

 

జిల్లా కేంద్రంలో కతాల గూడెంలో ఉ న్న పాపన్న విగ్రహం దగ్గర ప్రభు త్వం అధికారికంగా జయంతి వర్ధం తిలు జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉన్న ట్యాంక్ బండి పై సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్య వాదములు తెలియజేస్తూ ప్రతి గ్రామంలోనూ మండల కేంద్రంలో నూ జిల్లా కేంద్రంలోనూ సర్వాయి పాపన్న విగ్రహాలను ఏర్పాటు చే యాలని తెలిపారు. ఈ సందర్భం గా గౌడ జాతి ముద్దుబిడ్డలు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్లుగా ఎంపికైన ముచ్చర్ల విజయ్, ము చ్చర్ల శ్రీనివాస్, కారింగు శ్రీనివాస్, కారింగ్ వెంకన్న ను ఘనంగా సన్మా నించారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చిట్ల వెంకటేశం, మాజీ సర్పంచులు గుజ్జుల జనార్దన్ రెడ్డి, అయితగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్లు దం డేపల్లి సత్తయ్య, కంకణాల నాగి రెడ్డి, పాపన్న యూత్ కార్యదర్శి ప జ్జురి ప్రదీప్ గౌడ్, కోశాధికారి దండెం పల్లి అనిల్ గౌడ్, వార్డు పెద్దలు ప జ్జురి పరమేష్, ఐతేగోని స్వామి గౌ డ్, కారింగ్ నరేష్ గౌడ్, పజ్జురి అం జయ్య, పజ్జురి సాయిలు, పాలకూ రి యాదగిరి, పనస చంద్రయ్య, మ ధు పాలకూరి, చిరంజీవి, బుడిగ శి వ, దండంపల్లి మారయ్య, బొడిగ సూరయ్య, తదితరులు పాల్గొన్నా రు.