Sardar Sarvai Papanna Jayanti : నల్లగొండ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Sardar Sarvai Papanna Jayanti : ప్రజా దీవెన, నల్లగొండ: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతిని సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం 11వ వార్డు కతాల గూడెంలో మొట్టమొదట తెలంగాణ యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న375వ జయంతి, విగ్రహావిష్కరణ మొదటి వార్షికోత్స వం సందర్భంగా పాపన్న గౌడ్ యూ త్ అధ్యక్షులు పాలకూరి సంతోష్ గౌడ్ అధ్యక్షతన కేక్ కటింగ్ చేసి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర...