Sardar Vallabhbhai Patel : జాతి ఏకీకృతంలో సర్దార్ వల్లభా య్ పటేల్ పాత్ర మరువలేనిది

--రాజ్యసభ సభ్యులు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల Sardar Vallabhbhai Patel : ప్రజా దీవెన, నల్లగొండ: జాతీయ సమైక్యత, దేశభక్తి ని పెంపొందిం చడం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటే ల్ పాత్ర మరువలేనిది ఎంపీ, రాజ్య సభ సభ్యులు కేశ్రీ దేవ్ సిన్హా జ్వా ల అన్నారు.సర్దార్ వల్లభాయ్ పటే ల్ 150 వ జయంతి ని పురస్కరిం చుకొని ప్రజలలో జాతీయ సమైక్య తను, దేశభక్తిని పెంపొందించేం దు కుగాను కేంద్ర యువజన వ్యవహా రాలు, క్రీడల...