Telangana Bandh SC ST : 18న తెలంగాణ బంద్ కు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి బహుజన సంఘాల మద్దతు

--బంద్ కు అన్ని వర్గాల వ్యాపార, విద్యాసంస్థలు సహకరించాలి --బీసీ నేత లింగం గౌడ్ విజ్ఞప్తి Telangana Bandh SC ST : ప్రజా దీవెన, హైదరాబాద్: ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జా జుల లింగంగౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18న జరిగే తెలంగాణ బంద్ కు మద్దతుగా ఉస్మానియా యూని వర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగ ణంలో జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి మరియు...