–అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఇందిర
School development:ప్రజా దీవెన, నాంపల్లి: నాంపల్లి (nampally)మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృ ద్ధికి,(school development) మౌలిక వసతుల కల్పనకు దాతలు, గ్రామ పెద్దలు, సహాయం చేయాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఇందిర అన్నారు. స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యా ర్థులు సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. దాతలు సహకారాలు, గ్రామ పెద్దల సహాయ సహకారం ఆందించగలరని మనవి చేశారు.