Seaplane service: ప్రజా దీవెన అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబరు 9న తొలిసారిగా సీప్లేన్ సర్వీసు లను (Seaplane service) ప్రారంభించనున్నట్టు పౌర విమాన యాన మంత్రి రామ్మో హన్నాయుడు (Civil Aviation Minister Rammohan Naidu) వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని విశాఖ లో చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎంతో కృషి చేశారు. సీప్లేన్ సర్వీసులు (Seaplane services) అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చులో ఒకేరోజు రాష్ట్రంలోని విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.