Politicsతెలంగాణహైదరాబాద్

District Collector Ila Tripathi : రెండవ విడత ఎన్నికల సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ పూర్తి 

–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రెండవ విడ త గ్రామపంచాయతీ ఎన్నికలు ని ర్వహించనున్న మండలాలకు సం బంధించి సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ కార్యక్ర మాన్ని శు క్రవారం గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి సమక్షంలో జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చాంబర్ లో నిర్వహించడం జరిగిం ది. ఈ నెల 14న మిర్యాలగూడ డి విజన్ పరిధిలోని అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడు గు లపల్లి, మిర్యాలగూడ, నిడమనూ రు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లి మండలా ల్లోని 2418 పో లింగ్ కేంద్రాలలో రెండో విడత గ్రామపంచాయతీ ఎ న్నికలు జరగనున్నాయి.

ఇందుకు సంబంధించిన సిబ్బంది ర్యాండమై జేషన్ కార్యక్రమాన్ని ని ర్వహించడం జరిగింది. రెండో విడ త గ్రామ పంచాయతీ ఎన్నికలు జరి గే పైన పేర్కొన్న 10 మండలాలలో ఎన్నిక లను సవ్యంగా నిర్వహించేం దుకు గాను 2898 మంది ప్రీసైడింగ్ అధి కారులు ,333 4 మంది ఇతర ప్రిసై డింగ్ అధికారులు అవసరం కా గా, ఇందుకు సంబంధించి ఆయా మండలాల వారిగా 2418 బృందా లను ఏర్పాటు చేస్తూ ర్యాండమైజే షనను నిర్వహించడం జరిగింది.

ఈ కార్య క్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటు, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమి త్, రెవెన్యూ కలెక్టర్ జే. శ్రీనివాస్, జిల్లా పంచా యతీఅధికారి వెంకయ్య, జెడ్పి సీ ఈవో శ్రీనివాస రావు, నల్గొండ ఆ ర్డిఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా వి ద్యాశా ఖ అధికారి బిక్షపతి, ఈడీ ఎం దు ర్గారావు,ఎన్ ఐ సి అధికారి ప్రేమ్ త దితరులు ఉన్నారు. అబ్జర్వర్ నోడ ల్ ఆఫీసర్ జిల్లా పశుసంవర్ధ క శాఖ అధికారి రమే ష్ ,ఇతర అధి కారు లు ఈ ర్యాండ మైజేషన్ కార్యక్ర మానికి హాజరయ్యారు.

*వరదలు, పారిశ్రామిక ప్రమా దాలపై మాక్ ఎక్సర్సైజు*

వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్రస్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ ని ర్వహించే విషయమై శుక్రవారం ఢి ల్లీ నుండి జాతీయ విపత్తు నిర్వహ ణ ప్రాధికార సంస్థ అధికారులు తె లంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగా ణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, పారి శ్రామిక ప్రమాదాలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఈనెల 22న మాక్ ఎక్సర్సైజు నిర్వహించాలని నిర్ణ యించడం జరిగింది.

ఇందుకుగాను ఈ మాక్ ఎక్సర్సైజ్ సందర్భంగా అ వసరమైన సూచన లను, దిశానిర్దే శాన్ని ఎన్ డిఆర్ఎఫ్ అధికారులు తెలియజేశారు. అంతే కాక మాక్ ఎక్సర్సైజ్ అనంతరం మ రోసారి సంబంధిత శాఖల అధికారు లతో సమన్వయ సదస్సును ఏర్పా టు చేసి వరదలు, పారిశ్రామిక ప్ర మాదాలని వారణకై జాతీయ విప త్తు నిర్వహణ సంస్థ ద్వారా చేపట్టా ల్సిన చర్యలపై పునఃప్రణాళిక రూ పొందించాలని ఈ సదస్సులో నిష్ణా తుల అభిప్రాయాలను, సూచనల ను పరిగణలో తీసుకొని ప్రణాళిక రూపకల్పనపై దృష్టి పెట్టెందుకు అ వకాశం ఉంటుందని తెలిపారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్ ,నల్గొండ ఆర్డీ వో వై. అశోక్ రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనే జర్ సతీ ష్, ట్రాన్స్పోర్ట్, పౌరసరఫరాలు, వి ద్యుత్, ఆర్డ బ్ల్యూఎ స్ , ప్రజా రో గ్యం, పంచాయతీరాజ్, అగ్నిమా ప క, తదితర శాఖల అధికారులతో పాటు అందరూ మున్సిపల్ కమి ష నర్లు ఈ వీడియో కాన్ఫ రెన్స్ కు హా జరయ్యారు.

Related Articles

Back to top button