District Collector Badugu Chandrashekhar : జిల్లాలో రెండవ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

-- నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ District Collector Badugu Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సి బ్బంది కేటా యింపులో భాగంగా రెండవ రాండ మైజేషన్ ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మున్సి ప ల్ జిల్లా ఎన్నికల పరిశీలకులు జి. రమేష్ సమక్షంలో జిల్లా కలెక్టర్, జి ల్లా ఎన్నికల అధికా రి బి. చంద్రశేఖ ర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జ రిగింది. జిల్లాలోని నల్గొండ మున్సి పల్ కార్పొరేషన్,నందికొండ, చం డూర్,...