Congress Leader Gummula Mohan Reddy : పదవొచ్చినా రాకపోయినా మంత్రి నాయకత్వంలో ఉత్సాహంతో పనిచేస్తా
-- సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మోహన్ రెడ్డి Congress Leader Gummula Mohan Reddy : ప్రజా దీవెన,నల్లగొండ :కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యువ చైతన్య ర్యాలీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నిం పడమే కాకుండా ప్రత్యర్థుల గుండె ల్లో దడపుట్టించిందని నల్గొండ పట్ట ణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి అ న్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్...