PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్య, మహిళ బిల్లును వ్యతిరే కించే వారికి పొలిటికల్ షాక్
PM Narendra Modi : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజకీ య దిశను పూర్తిగా మార్చేసే సం స్కరణలకు నాంది పలికిన రోజు అంటూ చరిత్ర పుటల్లో నిలిచిపో యిన ఆ సందర్భం, అప్పట్లో ప్రధా ని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాస్తవంగా మారుతున్నా యని రాజకీయ విశ్లేషకులు చెబు తున్నారు.లోక్ సభలో మహిళల కు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులు ప్రవేశపెట్టిన రోజు గురువా రం ఇది కేవలం చట్టసభల మార్పు కాదని దేశ భవిష్యత్ శక్తి...