District Collector Ila Tripathi : విద్యార్థులకు ఉపాధిఅవకాశాల కోసం సెట్విన్ వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలు

-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: పది,ఇంటర్ చదువు తర్వాత విద్యార్థులు ఉపా ధి అవకాశాలు పొందేందుకుగాను సెట్విన్ ఆధ్వర్యంలో వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించను న్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తె లిపారు. ఈ కార్యక్రమాలలో భాగం గా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ లు, మోడల్ స్కూల్ విద్యార్థులకు మండలాల ప్రత్యేక అధికారులు, సంక్షేమ అధి కారులు అవగాహన కల్పించాల న్నారు. ప్రత్యేకించి మ హిళలకు ఉ...