Dr. Namrata : సృష్టి కేసులో సరికొత్త సంచలనం, సరోగసి పేరుతో 80 మంది పిల్లల విక్రయం, డాక్టర్ నమ్రత అంగీకారం
Dr. Namrata : ప్రజా దీవెన,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి కుది పేస్తున్న సృష్టి బాలల గృహం కేసు లో సరికొత్త సంచలన విషయం వె లుగులోకి వచ్చింది. తాజాగా డాక్టర్ నమ్రత ఇచ్చిన ముక్తసరంగా, కేసు మరో కీలక మలుపు తిరిగిందని చె ప్పవచ్చు. సరోగసి పేరుతో దాదా పు 80 మంది పిల్లలను విక్రయించా మని ఆమె అంగీకరించారు. విచార ణలో డాక్టర్ నమ్రత కట్టబెట్టిన ప్ర కారం, పలు ప్రాంతాల నుంచి పిల్ల లను సేకరించి, వాటిని వివిధ కు టుంబాలకు డబ్బుకు అమ్మినట్టు పేర్కొన్నారు.
పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో తె లుసుకోవడానికి ఏజెంట్లను విని యోగించామని, అయితే వారి పూ ర్తి వివరాలు తనకు లేవని ఆమె పే ర్కొనడం గమనార్హం.అమ్మకానికి ముందు తల్లిదండ్రులకు కొంత మొ త్తంలో డబ్బు చెల్లించామని, అది రి కార్డుగా ఉండకపోవచ్చు అని వెల్ల డించారు.80 మంది పిల్లల తల్లి దం డ్రులపై ఆరా తీయడం ద్వారా తల్లి దండ్రుల బాధ ఏంటో గుర్తించేందు కు పోలీసుల ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. ఇప్పటివరకు 80 మం ది పిల్లల వివరాలు అధికారులు సేక రిస్తున్నారు.
పిల్లల తల్లిదండ్రులు ఎవరు ఏ ప్రాం తాలవారు, వాళ్లకు నిజంగా సమా చారం ఉందా లేదా అనేదానిపై పో లీసులు ఆరా తీస్తున్నారు. తల్లిదం డ్రుల అంగీకారంతోనే పిల్లలను ఇ చ్చారా లేదా బలవంతంగా తీసుకు న్నారా అనే కోణంలో కూడా పోలీ సులు విచారిస్తున్నారు.
*మరోమారు కస్టడీ కోరుతోన్న పోలీసులు…* ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి తీసు కురావాలంటే డాక్టర్ నమ్రతను మ ళ్లీ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు భా విస్తున్నారు.ఇందుకోసం న్యాయస్థా నంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇ ప్పటికే నమ్రతతో పాటు మరికొంద రు సిబ్బంది అరెస్టులో ఉన్నారు. పో లీసులు ఈ కేసును ఇంటర్‌స్టేట్, ఇంటర్నేషనల్ స్థాయిలో సరోగసి మాఫియా ఉందనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు.పిల్లలు విక్రయమై న కుటుంబాలు భారత దేశం నుంచే నా , లేక విదేశాల్లోనూ ఉన్నాయా అన్నదానిపై సైబర్ సెల్, ఇంటెలిజె న్స్ విభాగాలు విచారణ చేపట్టా యి.
ఇదిలా ఉండగా ఈ కేసు నేడు మా నవ హక్కుల ఉల్లంఘన, పిల్లల హ క్కుల నిర్లక్ష్యం, సరోగసి దుర్వి ని యోగం అనే దృష్టికోణాల్లో చర్చ నీ యాంశమైంది. సృష్టి బాలల గృహం పేరుతో నడిపి న ఈ అక్రమ కార్య కలాపాలు బాలల రక్షణకు ఉన్న చ ట్టాలను తిరగరా స్తున్నాయన్న వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి.