Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sighting of mini moon: రేపటి నుంచి మినీ మూన్ దర్శనం

Sighting of mini moon: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భూగోళం మినీ మూన్ ని (mini moon) అను భూతి చెందనుంది. ఆస్టరాయిడ్ 2024 PT5 సెప్టెంబర్ 29 టూ నవంబర్ 25 వరకు మానవాళికి దర్శనమివ్వనుంది. అనంతరం భూ గురుత్వాకర్షణ శక్తి (Earth’s gravity)వల్ల కక్ష్య నుంచి వీడిపోతుంది.ఇది నేరుగా కంటికి కనిపించక పోయినా టెలి స్కోప్ (Telescope)తో చూడవచ్చు. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిన ఈ గ్రహశకలం 33 అడుగులు ఉంటుంది. వీటి రాక సహజ మేనని, ఇలాంటివి అనేకం భూకక్ష్యలోకి (into orbit) వచ్చిపోతుం టాయ న్నది నిపుణుల అభిప్రాయం.