Uttam Kumar Reddy : ఆకాశమే సరిహద్దుగా ఆడపడుచు లు అందలమెక్కాలి 

--ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం --మహిళలు పారిశ్రామికవేత్తలుగా అంచలంచలుగా ఎదగాలి --పారిశ్రామిక రంగంలో మహిళలు వేసే ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా నిలుస్తుంది --నేను విద్యనభ్యసించింది సె యిం ట్ ఆన్స్ పాఠశాలలోనే --కోదాడ నియోజకవర్గంలోని సె యింట్ ఆన్స్ పాఠశాలకు తోడ్పాటు అందించాను --తెలంగాణా లో వృత్తి నైపుణ్య వి శ్వవిద్యాలయం ఏర్పాటు --మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆకాశ మే సరిహద్దుగా అన్ని రంగాలలో...