Mahatma Gandhi University : ఎంజీయూలో విద్యార్ధులకు సామా జిక అవగాహన సదస్సు 

Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ మహాత్మా గాంధీ విశ్వవి ద్యా లయంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సా మా జిక అవగాహన, ఆరోగ్య చైతన్యం, ముఖ్యంగా హెచ్ఐవీ, ఎయిడ్స్ ని వారణపై అవగాహన పెం పొందిం చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని విజ యవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్‌ ఎస్‌ఎస్ సెల్,డి డి ఓ, డి వై యస్ ఓ తెలం గాణకు చెందిన జి. నర్సింహ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని...